30.2 C
Hyderabad
May 17, 2024 16: 37 PM
Slider కర్నూలు

కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం

#womenvoter

కర్నూలు జిల్లా మొత్తం ఓటర్ల సంఖ్య 20,54,563 కాగా మొత్తం పురుషుల ఓటర్ల సంఖ్య 10,13,794 ఉంది. అదే విధంగా మొత్తం మహిళలా ఓటర్లు 10,40,451  ఉన్నారు. మొత్తం హిజ్రాలు 318 మంది ఓటర్ల జాబితాలో నమోదై ఉన్నారు. కర్నూలు జిల్లా నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్య ఈ విధంగా ఉంది

1.కర్నూలు నియోజకవర్గం: పురుషులు ఓటర్లు 1,32,769 మంది, మహిళా లు 1,41,665 మంది, హిజ్రాలు 31 మంది మొత్తం 2,74,465 మంది

2.పాణ్యం నియోజకవర్గం: పురుషులు  1,61,311 మంది మహిళా ఓటర్లు 1,70,321 మంది, హిజ్రాలు 74 మంది, మొత్తం  3,31,704 మంది జిల్లాలో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం పాణ్యం

3.పత్తికొండ నియోజకవర్గం: ఓటర్లు పురుషులు 1,11,603 మహిళా ఓటర్లు1,11,978 హిజ్రాలు 22 మంది మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,603 మంది

4.కోడుమూరు (SC ) నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పురుషులు 1,23,468 మంది మహిళ ఓటర్లు 1,23,148 హిజ్రాలు 16 మొత్తం ఓటర్ల సంఖ్య  2,46,632 మంది.

5.యెమ్మిగనూరు నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పురుషులు 1,22, 041 మహిళాలు 1,25,664 హిజ్రాలు 47 మంది మొత్తం ఓటర్లు 2,47,752 మంది

6.మంత్రాలయం నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పురుషులు 1,02,155 మహిళాలు 1,06,172 హిజ్రాలు 23 మొత్తం ఓటర్ల సంఖ్య 2,08,350 కర్నూలు జిల్లాలో అత్యల్పంగా ఓటర్లు కలిగిన నియోజకవర్గం మంత్రాలయం

7. ఆదోని నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పురుషులు 1,30,364 మహిళలు 1,32,642 హిజ్రాలు 52 మొత్తం ఓటర్ల సంఖ్య 2,63,058 మంది

8.ఆలూరు నియోజకవర్గం ఓటర్ల సంఖ్య  పురుషులు 1, 30,083 మహిళలు 1,28,861 హిజ్రాలు 53 మొత్తం ఓటర్ల సంఖ్య 2,58,997

Related posts

పోలీసు అమ‌ర‌వీరుల‌కు మంత్రి అజయ్ నివాళులు

Murali Krishna

బలవంతపు వసూలు చేస్తున్న తై బజార్ గుత్తేదారులు

Satyam NEWS

ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి దేవాలయం లో ఎమ్మెల్యే హాడావుడి

Satyam NEWS

Leave a Comment