యువత మాదక ద్రవ్యాలకు దూరం కావాలి
మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతి వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “సంకల్పం” కార్యక్రమానికి బొబ్బిలి పట్టణంలోని శ్రీ సూర్య ఫంక్షన్...