బాణసంచా గోడౌన్ ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలం, ఎల్లకటవ గ్రామంలో బాణాసంచా గోడౌన్‌లో ప్రమాదం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. బాణా సంచా...