సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన ఖరారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సీఎం చంద్రబాబు తన పర్యటన సందర్భంగా శ్రీసిటీలో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా సీఎం చంద్రబాబు 15 సంస్థల కార్యకలాపాలను...