సీఐ పోస్టింగ్ లో తప్పు దిద్దుకున్న కూటమి ప్రభుత్వం
గుంటూరు నగరంలోని పట్టాభిపురం సీఐగా ఆదివారం రాత్రి బాధ్యతలు తీసుకున్న మధుసూదన్‌రావును 48 గంటల్లోనే ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఇది పోలీసు, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనకు కీలకమైన పట్టాభిపురం పోస్టింగ్ ఇవ్వటంపై ఉన్నతస్థాయిలో దుమారం...