మిచౌంగ్ తుఫాన్ ముందస్తు సహాయక చర్యలలో భాగంగా సూర్యలంకలోని సముద్ర తీరాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నేడు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు....
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగిన పల్లి గిరిజన వాడలో దారుణం జరిగింది. ఓ గిరిజన మైనర్ బాలిక పై వాలెంటీర్, ఇద్దరు ఆటో డ్రైవర్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సచివాలయం పక్కన...
ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలో చేశారు. వారి ప్రభుత్వంపై ఆయన ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒంగోలులో నకిలీ స్టాంపులు, రిజిస్టేషన్లతో భూ కబ్జాలకు పాల్పడుతున్న...
ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులుగా సీటు సంపాదించుటకు పలువురు పోటీ చేస్తున్న తరుణంలో మంగళవారం మార్కాపురం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఊడుముల కోటిరెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు వై.వి సుబ్బారెడ్డి ని కలవటం జరిగినది.ఈ...
బాపట్ల జిల్లా మార్టూరు సీఐతో పాటు మరో ముగ్గురు ఎస్సైలపై వేటు పడింది. ఓటర్ల జాబితా సవరణలో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు రావడంతో వారిని విఆర్ కు పంపు. విఆర్ కు పంపిన వారిలో...
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. ఒంగోలులో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డితో ముందుగా బాలినేని చర్చించనున్నారు. రెండు రోజుల క్రితం ప్రకాశం...
ఒంగోలు భారీ భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్న ఉహేక్షించేది లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసలరెడ్డి అన్నారు. అయితే ఈ భూకుంభకోణం విచారణను బాలినేని శ్రీనివాసులరెడ్డితోనే ప్రారంభించాలని సిట్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ...
డోర్ టు డోర్ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టును టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు, మన్నే రవీంద్ర ప్రజలకు వివరించారు. యర్రగొండపాలెం మండలంలోని అమానిగుడిపాడు గ్రామంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో...
బీచ్ లో మునిగిపోతున్న నలుగురు మహిళల ప్రాణాలను బాపట్ల జిల్లా పోలీసులు కాపాడారు. చీరాల వాడరేవు బీచ్ కు వినాయకుని నిమజ్జనం నిమిత్తం వచ్చిన భక్తులలో నలుగురు మహిళలు సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా...
నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శిలో భారీ ప్రదర్శన నిర్వహించినందుకు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు,...