కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడం పై CID కి ఫిర్యాదు అందింది. బెదిరించి, వేధింపులకు గురి చేసి,...
ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధించడం చేయరాదని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హెచ్చరించారు. ఎవరైనా అటువంటి...
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న 17 మందిని తుని పోలీసులు అరెస్టు చేశారు. కూటమి పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం...
వివేకానందుని ప్రసంగాలు, రామకృష్ణ పరమహంస జీవన విధానం బాల్య దశలోనే చదివితే, ఆకలింపు చేసుకుంటే భవిష్యత్తు జీవితం బంగారంమయం అవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం...
ఎన్నికలు పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లకు త్వరలో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జిల్లా టీడీపీ ఆఫిస్ లో నేడు ఆయన...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు బాలుర జిల్లా పరిషత్ పాఠశాల...
బస్సు ఆపి రోడ్డుపై దేవర సాంగ్ కు డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన విషయం తెలుసుకున్నమంత్రి నారా లోకేష్ ఆయనకు మళ్లీ ఉద్యోగం ఇప్పించారు. నీకు ఉద్యోగం వస్తుందని...
మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు, వైసీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన పినిపే శ్రీకాంత్ అరెస్ట్ అయ్యాడు. ఏపీ పోలీసులు మదురైలో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడి...
అనపర్తి మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ కర్రి శేషారత్నం నివాసం వద్ద జరిగిన మహచండీ హోమం కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి సందర్బంగా ఏర్పాటు చేసిన ఈ...
కాకినాడ పెద్దాసుపత్రిలో మొదటి సారి ఒక అరుదైన ఆపరేషన్ ని న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ లో చేశారు. ఒక 58 సంవత్సరాల ఆడ వ్యక్తి కి యెడమ పక్క మెదడులో క్యాన్సర్ గడ్డ వచ్చింది. దాని...