రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం
డిప్యూటీ తాసిల్దార్ రూ.50,000 డిమాండ్ చేయడమే కాకుండా అవహేళన చేసినందున ఒక వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకొస్తే స్థానిక ఏలూరు పట్టణానికి చెందిన జన్యావుల సుధాకర్(నాని)అనే వ్యక్తి పినకడిమి గ్రామంలో 13 బస్తాలు ఆరున్నర...