స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 గ్రాండ్ ఫినాలే
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్) 2024 గ్రాండ్ ఫినాలే – సాఫ్ట్‌వేర్ ఎడిషన్ తెలంగాణలోని శంషాబాద్ లో ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రఖ్యాత కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్...