కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లో ఉపాధి అవకాశాలు
ఆధునిక ఆటోమొబైల్స్ లో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సిఆఫ్డి) ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని బిహెచ్‌ఇఎల్ ఆర్ అండ్ డి అసిస్టెంట్ మేనేజర్ బి శిరీష వివరించారు. సీబీఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం లో నేడు...