Slider శ్రీకాకుళం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలి రోజు పర్యటన షెడ్యూల్

#lokesh

యువనేత నారా లోకేష్ శంఖారావం 11-2-2023 (ఆదివారం) కార్యక్రమం వివరాలు ఇవి

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం

ఉదయం

10.30 – ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్  శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం.

10.40 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన.

10.50 – ఇచ్చాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి బెందాళం అశోక్ ప్రసంగం.

10.55 – శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.

11.15 – ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.

11.25 – పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.

11.28 – పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.

11.29 – పార్టీకేడర్ తో  యువనేత లోకేష్ సెల్ఫీ.

12.30 – యువనేత లోకేష్ పలాస నియోజకవర్గానికి చేరిక.

12.30 – పలాస మండలం కేదారిపురం కంబ్రింగం జంక్షన్ వద్ద భోజన విరామం.

పలాస అసెంబ్లీ నియోజకవర్గం

మధ్యాహ్నం

2.30 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన.

2.50 –  పలాస నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి గౌతు శిరీష ప్రసంగం.

2.55 – యువనేత నారా లోకేష్ ప్రసంగం.

3.15 – పలాస నియోజకవర్గ పార్టీ కేడర్ తో ముఖాముఖి.

3.25 – పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.

3.28 – పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.

3.29 – పార్టీ కేడర్ యువనేత లోకేష్ సెల్ఫీ.

4.10 – యువనేత లోకేష్ టెక్కలి చేరిక.

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం

సాయంత్రం

5.00 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన.

5.20 –  టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జి అచ్చెన్నాయుడు గారి ప్రసంగం.

5.25 – యువనేత నారా లోకేష్ ప్రసంగం.

5.45 – టెక్కలి నియోజకవర్గ పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.

5.55 – పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్లు అందజేత.

5.58 – పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.

5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.

6.45 – నరసన్నపేట నియోజకవర్గం జమ్ము గ్రామానికి చేరిక.

7.00 – నరసన్నపేట పరిధిలోని జమ్ము గ్రామశివార్లలో బస చేస్తారని లోకేష్ కార్యాలయం పేర్కొంది.

Related posts

ఫెస్టివల్:అభివృద్ధి ప్రదాత ఉద్యమ నేత కెసిఆర్

Satyam NEWS

సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు ప్యాకేజీ-2పనులకు శంకుస్థాపన

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత

Satyam NEWS

Leave a Comment