భార్య వేధింపులతో బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తన భార్య నిఖిత సింఘానియా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆవేదనతో అతను ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు...
దేశవ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల శాఖలు 3,792 పెరిగి మొత్తం 1,65,501కి చేరుకున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వెల్లడించారు. 2014 నుండి 2024 మధ్య కాలంలో బ్యాంకుల విస్తరణ విస్తృతంగా...
ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన ఇంకొకటి ఉండదు. నిజంగా ఇది దురదృష్టకరమైన సంఘటనే. మొదటి పోస్టింగ్‌ని స్వీకరించేందుకు వెళుతున్న 26 ఏళ్ల ఐపీఎస్ అధికారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అంటే అంతకన్నా దురదృష్టకరమైనది మరొకటి...
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాంట్ రైల్వే స్టేషన్ లోని పార్కింగ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 వాహనాలు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం...
వయనాడ్ ఎంపీగా కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో...
మతం మారిన వారు కేవలం రిజర్వేషన్ ల కోసమే హిందువులుగా కొనసాగుతున్నామని చెప్పడం రాజ్యాంగాన్ని మోసం చేయడం లాంటిదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. క్రైస్తవ మతంలోకి మారిన సి సెల్వరాణి అనే ఒక మహిళకు షెడ్యూల్డ్...
అదానీ, జగన్ రెడ్డి లంచాల వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చకు ఇచ్చిన నోటీసును స్పీకర్ తిరస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మనం ఒక ప్రత్యేకమైన సమయంలో ఉన్నాం – భారత రాజ్యాంగం ఆమోదించిన...
భారత నావీ జలాంతర్గామిని గోవా తీరానికి సమీపంలో భారత మత్స్య బోటుతో ఢీకొన్న ఘటన సంచలనం సృష్టిస్తున్నది. ఇలా ఎందుకు జరిగింది అనే అంశంపై విచారణ ప్రారంభించారు. భారత నావీ జలాంతర్గామి యుద్ధ నౌకగా...
ఛత్తీస్ గడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో కీలక నేతలు ఉన్నారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన...
మణిపూర్ లో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్...