మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావద్దు
శైవ భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి.. ఉత్సవాలను విజయవంతం చేయాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి 11న మహాశివరాత్రి...