కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని, దాడులకు పాల్పడాలని బీఆర్ఎస్ నేతలు పథకం రచిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కేటీఆర్ ఆత్మ, బినామీ అయిన తేలుకుంట్ల శ్రీధర్ ఈ...
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో నేడు కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుని ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్...
కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఒక యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్య శ్రీ ద్విచక్ర వాహనంపై...
మాజీమంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘మిస్టర్ కేటీఆర్… లీగల్ నోటీసులతో మీరు ఆట మొదలు పెట్టారు....
కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలో మన్సూక్...
పాలన గాలికి వదిలి, అనునిత్యం రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గర్భిణుల ఆవేదనైనా వినపడుతుందా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పేరుకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా...
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం ఆలయ ఽకల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. క్యూలైన్‌ల ద్వారా...
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తున్నా నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తూనే ఉన్నారు. ప్రధాన వీధుల్లో రోడ్ల ఆక్రమణలపై ఇటీవల మున్సిపల్...
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఒక వింత చోటుచేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి ఒక నాగుపాము చేరి ఆభరణంగా మారింది. పట్టణంలోని వాణి నగర్...