స్వచ్ఛ సర్వేక్షన్ పై హుజూర్ నగర్ లో అవగాహన ర్యాలీ
ప్రజలందరూ తడి,పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీకి చెందిన చెత్తను సేకరించే వాహనాలకి అందజేయాలని,మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకం మానివేయాలని, ప్రజలందరూ ఇంటింటికి మొక్కలు నాటి...