ఏపీ మంత్రి సంధారాణికి తృటిలో తప్పిన ప్రమాదం
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధారాణికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి సాలూరు నుండి మెంటాడ వెళుతుండగా.. రామభద్రపురం మండలం బూసాయవలస వద్ద ఒక ఐచర్ వాహనం మంత్రి ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టింది.దీంతో...