టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షను నేడు పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట వద్ద దీక్ష...
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి నిరసన సెగ తగిలింది. సాగునీటి సలహా మండలి సమావేశానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనంతపురం కలెక్టరేట్ వద్ద టిడిపి నేతలు కార్యకర్తలు అడ్డుకునే...
ఉమ్మడి అనంతపురం రైతాంగం ఎక్కువగా ఆధారపడే పంట వేరుశనగే. ఆ పంటకు గిట్టుబాటుధర ఉంటేనే ఇక్కడి రైతులు నిలదొక్కుకోగలరు. నాలుగేళ్లుగా ఈ ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. టీడీపీ ప్రభుత్వంలో అనంతపురం జిల్లాను...
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు “బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా 5వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. 5వ తేదీ అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పర్యటన...
జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ 53 వ.పుట్టినరోజు వేడుకలను రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో...
అనంతపురం ఆర్వో కార్యాలయం జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ గా గ్రూప్ -1 అధికారి యంగ్ తరంగ్ భార్గవ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండు నెలల అనంతరం ఖాళీగా ఉన్న ఆ స్థానంలోకి ఆయన...
ఏపిలో భారీగా దొంగ ఓట్లను చేరుస్తున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనని రుజువు చేస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో మరో ఉన్నతాధికారి సస్పెన్షన్ కు గురయ్యారు. అనంతపురంలో నాడు జడ్పీ సీఈఓగా...
సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు తల్లికి తీరని ద్రోహం చేశారని బీజేపీ నాయకుడు సునీల్ దియోధర్ అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ఆ దిశగా విద్యార్థులు కూడా పరిణతి సాధిస్తారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా...
పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తానన్నారని, ఇప్పుడు పోలవరం జాతీయ...
పుంగనూరులో టి డి పి అల్లరిమూకలు విధ్వంసం చేయడం దారుణమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలను చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు.తన రాజకీయ పబ్బం...