మిచాంగ్ తుఫాన్ దృష్ట్యా జిల్లా ప్రజలు రెండు రోజుల పాటు ఇళ్ల నుండి బయటకు రావద్దని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. సోమవారం...
తిరుమలలో మండపాల పునర్నిర్మాణాలపైనా, మరమ్మత్తులపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని, తక్షణమే పురాతన కట్టడాలను కాపాడాలని ప్రధాని నరేంద్రమోదీకి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు తెలుగు దేశం నేతలు దూసుకు పోతున్నారు. మొత్తం 14 నియోజక వర్గాలలో పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే పలమనేరు, పీలేరు విషయానికి వస్తే పలమనేరులో రాష్ట్ర ప్రధాన...
తిరుపతి జిల్లా చంద్రగిరి లో జరిగిన ఒక దారుణమైన సంఘ్తన ఇప్పుడు వైరల్ గా మారింది. చంద్రగిరి చెందిన మణికంఠ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశాడు....
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఓట్ల పండగకు ముందే నోట్ల పండుగ వచ్చింది. సాధారణంగా ఓట్ల పండగ సమయంలో పోటిలో ఉన్న అభ్యర్థులు నోట్లను...
పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు మీద తిరుగుబాటు భావుటా కొనసాగుతోంది. వ్యతిరేకులు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. మాజీ ఎంపీపీ సుగుణాకర్ రెడ్డి, ఎంపిటిసి లోకేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కృపా సాగర్ రెడ్డి,...
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వర్గపోరుతో సతమతమవుతోంది. నాయకుల ఆధిపత్య పోరు కారణంగా తెలుగుదేశం పార్టీ చతికిలబడింది. అధిష్టానం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికి...
మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తరువాత చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి బలమైన నేత లభించలేదు. రద్దయిన పుత్తూరు నియోజకవర్గం నుండి ఆయన అయిదు పర్యాయాలు, నగరి...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీ ఆశిస్తుంది. ఈసారి తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించాలని, కలియుగ ప్రత్యక్ష...
నారా భువనేశ్వరికి శ్రీకాళహస్తి నియోజకవర్గం, వికృతమాల గ్రామం లో TCL సంస్థ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో టీసీఎల్ సంస్థ ప్రతినిధులు...