సుఖాన్ని దుఖా:న్ని ఇష్టాన్ని అయిష్టాన్ని ప్రేమనీ ఆప్యాయతనీ చెప్పడానికి మనసుకి మరో మార్గమేదీ లేదు మాతృభాష తప్ప. రాజయినా మంత్రమయినా ఉన్నత ఉద్యోగి అయినా అమ్మను అమ్మా అనే పిలవాలి కమ్మని అమ్మభాషలో యాభైఆరు...
వారు….అక్షర ప్రేమికులు నిరంతరం పదవేదంతో భాషించేవారు.. తెలుగు భాషాకీర్తికి పునాది రాళ్ళు వేస్తారు.. వర్గాలు..వర్ణాలు తెలియని శాంతి కాముకులు.. వారి కళ్ళలో విజ్ఞానకాంతి వెలుగులు ప్రసరిస్తాయి.. వారి మదిలో..అనుక్షణం అక్షరసుమాలు..విరబూస్తాయి జననమే తప్ప ..మరణమెరుగని...
ఒంటి కాలిపై తపస్సు చేసుకుంటున్న మౌనమునిలా భావదారిద్ర్యంతో మనిషి ఎమోజీ లతో డమ్మీ అవుతున్నాడు మాతృభాషను సమాధి చేసి అరువు భాషనే పుష్పాలతో అలంకరిస్తున్నాడు అలరారుతున్నాడు అమ్మభాషను అమ్ముకుంటూ అరువు భాషను నమ్ముకుంటూ తన...
తెలుగు తెలుగు తెలుగు అక్షరాల తెలుగు జిలుగు జిలుగు జిలుగు ఇది పరిఢవిల్లు పులుగు అడుగు అడుగు అడుగు అది సరళానికి ముందడుగు వ్యవహారిక పిడుగు గిడుగు గురజాడల వడివడి అడుగు తెలుగుకు మణి...
అమ్మ పాల కమ్మదనం నా తెలుగు పిలుపు లోని మాధుర్యం నా తెలుగు పెరుగన్నం మీగడ పలుకులు నా తెలుగు ఆవకాయ రుచుల ఆకలింపు నా తెలుగు అలవోకగా నేర్చుకునే నా తెలుగు ఆకలిదప్పులను...