28.2 C
Hyderabad
July 8, 2024 01: 03 AM
Slider హైదరాబాద్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్

#lbnagar

ఇంటి పన్ను సవరణ విషయంలో లంచం తీసుకుంటున్న బిల్ కలెక్టర్ ను అవినీతి నిరోధక శాఖ వలపన్ని పట్టుకున్నది. హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ లో ఈ సంఘటన జరిగింది. ఇంటిపన్ను సవరించేందుకు ఒక ఇంటి యజమానిని బిల్ కలెక్టర్ విజయ్ భార్గవ కృష్ణ 10 వేల రూపాయల లంచం అడిగాడు. ఆయన నుంచి ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు ఎలర్ట్ అయ్యారు. అతను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టు కున్నారు. ఏసీబీ  అధికారుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

విద్యుత్ చార్జీల మోతపై టీడీపీ భత్యాల వర్గీయుల ధర్నా

Satyam NEWS

నూతన చట్టంతో తాకట్టులోకి దేశ వ్యవసాయ రంగం

Satyam NEWS

జనవరి 16న తిరుమల శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

Satyam NEWS

Leave a Comment