31.2 C
Hyderabad
July 4, 2024 16: 36 PM
Slider ముఖ్యంశాలు

ఏ ప్రాణికైనా హాని కగిలితే తట్టుకోలేను…!

#animallover

“సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి తో జంతు ప్రేమికురాలు సౌజన్య

ఏ జంతువుకు హాని జరిగినా తట్టుకోలేనని జంతు ప్రేమికులు రాలు సౌజన్య తెలిపింది ఆన్ లైన్ న్యూస్ నెట్ వర్క్ లో శరవేగంగా దూసుకుపోతున్న “సత్యం న్యూస్. నెట్” కి. ఆటో తొక్కేసి న ఓ కుక్క పిల్లకు ఘటనా స్థలిలోనే శస్త్ర చికిత్స చేసిన విజయనగరంలో ఉంటున్న యూకే కు చెందిన జంతు ప్రేమికురాలు సౌజన్య తెలిపిన విషయం ఇది. నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న టెలిఫోన్ భవన్ వద్ద ఓ కుక్కపిల్లను ఆటో తొక్కేసి వెళ్లిపోయింది.

మనిషైతే…. టక్కున అరవడమో… స్థానికులు చూసి చలించడమో జరుగుతుంది. కానీ జ్ఞానం లేని కుక్క అందులోనూ పిల్లకు ప్రమాదం జరగడంతో… టెలిఫోన్ శాఖలో  అందులోనూ యూనియన్ లీడర్ శివాజీ మానవతా హృదయంతో స్పందించి… జంతుప్రేమికురాలితో…. మూగ జీవి అయిన కుక్కకు… తన కార్యాలయం ముందే శస్ర్త చికిత్స చేశారు. దీంతో పలువురి మన్నలను అందుకున్నారిద్దరూ.

Related posts

కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రయోజనాలు కంటే రాజకీయమే ముఖ్యం

Satyam NEWS

కాపు కులస్తుల్ని టార్గెట్ చేసిన జగన్ రెడ్డి

Satyam NEWS

పీఆర్టీయూ టీఎస్ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

Leave a Comment