28.2 C
Hyderabad
June 28, 2024 15: 52 PM
Slider విజయనగరం

నిన్న ఏఎస్పీ… తాజాగా ఎస్పీ…. కౌంటింగ్ కేంద్రాల వద్ద తనిఖీలు

#police

సార్వత్రిక ఎన్నికల అనంతరం విజయనగరం జేఎన్టీయూ, లెండీ ఇంజనీరింగ్ కళాశాలల్లో భద్రపరచిన స్ట్రాంగ్ రూం వద్ద మూడంచెల భద్రతను  జిల్లా ఎస్పీ ఎం.దీపిక పర్యవేక్షించారు.అలాగే స్ట్రాంగ్ రూమ్ లను విస్త్రంగా తనిఖీలు నిర్వహించారు.అక్కడే విధులు నిర్వహిస్తున్న సి బ్బందిని తగు జాగ్రత్తలు ఇచ్చారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు.ఎస్పీ తో పాటు విజయనగరం డిఎస్పీ  ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ డిఎస్పీ డి.విశ్వనాథ్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.కాగా నిన్న ఏఎస్పీ ఆస్మాఫర్హీన్ తనిఖీలు చేయగా తాజాగా పోలీస్ బాస్ దీపిక సిబ్బందిని అలెర్ట్ చేశారు.

 

Related posts

KBC 11వ సీజన్‌ మొదటి కోటీశ్వరుడు సనోజ్‌ రాజ్‌

Satyam NEWS

నితిన్, కీర్తి సురేష్ ‘రంగ్ దే’ ప్రారంభం

Satyam NEWS

బాసరలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

Satyam NEWS