బిగ్ బ్రదర్ తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్న దర్శకసంచలనం గోసంగి
ఇంట గెలిచి రచ్చ గెలిచే దర్శకుల సంఖ్య సహజంగానే చాలా తక్కువుంటుంది. రచ్చ గెలిచి మళ్ళీ ఇంట “రచ్చ” చేసేవారి సంఖ్య మరీ అరుదుగా ఉంటుంది. ఆ అరుదైన జాబితాలోనూ స్థానం సంపాదించుకునేందుకు సన్నాహాలు...