33.2 C
Hyderabad
June 26, 2024 19: 26 PM
Slider కృష్ణ

సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌కు ఛాంబర్‌ రెడీ

#pavankalyan

అమరావతిలో ని సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి రెండో బ్లాక్‌ మొదటి అంతస్తులో 212 రూమ్‌ కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు కూడా ఛాంబర్లు కేటాయించారు. పక్కపక్కనే పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉంటాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Related posts

కేటీఆర్, చిన్న వ్యాపారిని కనికరించండి సార్

Satyam NEWS

ధాన్యం బకాయిలు కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

Satyam NEWS

అనంతపురం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Satyam NEWS

Leave a Comment