24.7 C
Hyderabad
June 23, 2024 08: 20 AM
Slider ఆదిలాబాద్

యువకుడి పై ఎలుగుబంటి దాడి

#bearattack

సిర్పూర్ ఓ యువకుడి పై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన సిర్పూర్ (టి) మండలం కొమ్ముగూడ గ్రామానికి చెందిన జాడి తిరుపతి బుధవారం ఉదయం మేకలు కాయడానికి వెళ్లగా ఎలుగుబంటి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని సిర్పూర్ (టి) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇప్పుడు ప్రస్తుతం బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం

Related posts

హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ 1 చిత్రం ప్రారంభం !

Bhavani

అక్రమ దందాలు సాగిస్తున్న  విలేకర్లు అరెస్టు

Satyam NEWS

ఏపీలో రాష్ట్రపతి పాలన వస్తుందేమో

Satyam NEWS

Leave a Comment