29.2 C
Hyderabad
June 30, 2024 18: 13 PM

Tag : Priyanka Gandhi

Slider జాతీయం

కొత్త దిశ చూపించేందుకు కాంగ్రెస్ చింతన్ శివిర్

Satyam NEWS
నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త దిశను చూపించేందుకు నిర్దేశించిన మూడు రోజుల కాంగ్రెస్ చింతన్ శివిర్‌ శుక్రవారంనాడు ప్రారంభం కానున్నది. ఉదయ్‌పూర్‌లో ప్రారంభమయ్యే ఈ మేధోమధన శిబిరం నూతన ఆలోచనలతో రాబోయే ఎన్నికలను...
Slider సంపాదకీయం

Analysis: కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ పప్పులు ఉడకవు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఏ బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ఏఐసిసి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై...
Slider జాతీయం

ఈ కాంగ్రెస్ కు బుద్ధి రాదు… వచ్చే అవకాశం కూడా లేదు

Satyam NEWS
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో  ఘోర పరాజయం చవిచూసిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు లేదు. పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా పంజాబ్ రాష్ట్రంలో...
Slider సంపాదకీయం

కాంగ్రెస్ ముక్త భారత్… ఇంత ఈజీగా అయిపోతున్నదే….

Satyam NEWS
‘‘కాంగ్రెస్ ముక్త భారత్’’ కాంగ్రెస్ లేని భారత దేశం కావాలి అని నరేంద్ర మోడీ పిలుపునిస్తే ‘‘ఆ… ఇది అయ్యేదా పొయ్యేదా’’ అని చాలా మంది అనుకున్నారు. ఇది సాధ్యం కాదని చాలా మంది...
Slider జాతీయం

అడుగులు తడబడుతున్నా… ఆశతోనే అందరూ…

Satyam NEWS
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ‘సెమీఫైనల్స్’ గా వర్ణించబడుతున్న,నేటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినా రాకపోయినా, వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని...
Slider జాతీయం

ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ ప్రియాంక గాంధీ

Satyam NEWS
లోక్ సభలో కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసిన ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఘాటు సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వలసదారులకు కాంగ్రెస్ ఉచిత రైలు...
Slider జాతీయం

అత్యాచార బాధితులే అభ్యర్థులు

Sub Editor
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించి, మహిళా ఓటుబ్యాంకును హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. యోగీ సర్కారు హయాంలో యూపీలో అలజడి సృష్టించిన ‘హత్రాస్’,...
Slider జాతీయం

మాహిష్మతీ ఊపిరి పీల్చుకో…. రాహుల్ మళ్లీ వస్తున్నాడు..

Satyam NEWS
దశాబ్దాల చరిత్ర కలిగి, మహామహులు ఎందరో సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ సరికొత్తరూపు ఎత్తుకోడానికి,కొత్త నీరు నింపుకోడానికి,  సాహసపేతంగా ముందుకు వెళ్తోంది.సోనియాగాంధీ కుటుంబమే ఆన్నీ తానై వ్యవహారిస్తోంది.ముఖ్యనేత రాహుల్ గాంధీ దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నారు....
Slider జాతీయం

ప్రియాంకా గాంధీ కి చోటు కాంగ్రెస్ పార్టీకి చేటు

Satyam NEWS
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రియాంకా గాంధీ వాద్రాకు చోటు కల్పించడంపై పార్టీ శ్రేణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా, రాహుల్ గాంధీ ముఖ్య నాయకుడుగా ఏఐసీసీలో వ్యవహరిస్తుండగా...
Slider ప్రత్యేకం

డేంజర్ పోలీస్: ప్రియాంకా గాంధీపై పోలీసుల దాడి

Satyam NEWS
ఉత్తరప్రదేశ్  లక్నో పర్యటనలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. పౌరహక్కు చట్ట సవరణ వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన మాజీ ఐఎఎస్ అధికారి దారపురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ...