24.7 C
Hyderabad
June 23, 2024 08: 10 AM
Slider కృష్ణ

కొడాలి నాని ఇంటిని ముట్టడించిన తెలుగుదేశం

#kodalinani

ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత డిమాండ్ చేసింది. దాంతో కృష్ణాజిల్లా గుడివాడ లో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చెలరేగింది. పోలీసులు తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్నారు. వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, తెలుగు యువత కార్యకర్తలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యాఖ్యలపై తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు పోలీసులను తోసుచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు తెలుగు యువత యత్నం చేశారు.

Related posts

జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

Bhavani

ఉద్యమ పితామహుడు పూలే

Sub Editor

అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

Satyam NEWS

Leave a Comment