భారత్కు చెందిన ఐటీ నిపుణుడికి జీవిత ఖైదు..
భారత్కు చెందిన ఐటీ నిపుణుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. కుటుంబ సభ్యులను తానే చంపేసినట్టు ఒప్పుకోవడంతో కోర్టు పెరోల్ లేకుండా శిక్ష విధిస్తూ ఈ తీర్పును వెలువరించింది. కాలిఫోర్నియాలోని తన అపార్ట్మెంట్లో...