దక్షిణ భద్రాద్రిగా పిలవబడే….విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్ధం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలకు ఎన్నికల ఎఫెక్ట్ తగిలింది. పర్యవసనంగా రాములో్రి కల్యాణాన్ని దేవాదాయ,దర్మాదాయ శాఖ “మమ” అన్నట్టు గా జరిపించింది. ప్రతీ ఏడాది రామతీర్ధంలో శ్రీరామ నవమి వేడకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది..దేవాదాయ,ధర్మాదాయ శాఖ.కానీ ఈ ఏడాది ఎన్నికల కోడ్ ఉండటంతో… షమమష అన్నట్టుగా జరిపించింది దేవాదాయ ధర్మాదాయ శాఖ.సరిగ్గా 17వ వ తేదీ అబిజిత్ లగ్నమందు…రామతీర్ధంలోని మిధిలా స్టేడియంలో రాములోరి కల్యాణం కడువైభవంగానిర్వహించింది..దేవాదాయ దర్మాదాయ శాఖ.ఈ కల్యాణంకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత…ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా పని చేసిన బొత్స సత్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ,అలాగే మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడులు కుటంబ సమేతంగా హాజరయ్యారు.
previous post