24.7 C
Hyderabad
June 23, 2024 08: 02 AM
Slider కృష్ణ

ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయ  బోర్డులు తొలగింపు

#ntr

మంగళగిరి జాతీయ రహదారి  పక్కనే  ఉన్న డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయం బోర్డును తెలుగు యువత నాయకులు తొలగించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయం పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పేరుతో ఉన్న బోర్డులను, వై ఎస్ జగన్ రెడ్డి పేరుతో ఉన్న బోర్డులను తొలగిస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో జగన్ తన సొంత ఆస్తిలాగా ఏర్పాటు చేసుకున్న తన తండ్రి విగ్రహాలను కూడా తెలుగుదేశం నాయకులు తొలగిస్తున్నారు.

Related posts

ఏజన్సీ లో నాలుగు రక్త నిధి కేంద్రాలు

Bhavani

తాగునీటికోసం అలమటిస్తున్నాం చూడండి మహాప్రభో

Satyam NEWS

క్లీన్ ఇట్: నేరమే రాజకీయం రాజకీయమే వ్యాపారం

Satyam NEWS

Leave a Comment