25.7 C
Hyderabad
June 16, 2024 09: 06 AM
Slider ప్రత్యేకం

నిల్వ ఉంచిన ఫుడ్ పెడుతున్న ప్రముఖ హోటళ్లు

#food

హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్లు చాలా వరకు నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలనే తమ వద్దకు వచ్చిన వారికి అందిస్తున్నాయని ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. విస్తుపోయే ఈ నిజాలతో ఆ హాటళ్లలో తినేవారి ఆరోగ్యం ఏమౌతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లోని ఈ కింద చెప్పిన ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదు. ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు విడుదల చేసిన

జాబితా ఇది.

క్రీమ్ స్టోన్

న్యాచురల్స్ ఐస్ క్రీమ్

కరాచీ బేకరీ

కేఎఫ్‌సీ

రోస్టరీ కాఫీ హౌస్

రాయలసీమ రుచులు

షా గౌస్

కామత్ హోటల్

36 డౌన్ టౌన్ బ్రూ పబ్

మాకౌ కిచెన్ అండ్ బార్

ఎయిర్ లైవ్

టాకో బెల్

అహా దక్షిణ్

సిజ్జిలింగ్ జో

ఖాన్ సాబ్

హోటల్ సుఖ్ సాగర్

జంబో కింగ్ బర్గర్స్

రత్నదీప్ స్టోర్

కృతుంగ

రెస్ట్ ఓ బార్

Related posts

హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఎడిషన్‌ జక్‌ జ్యువెల్స్‌ ఎక్స్‌పో

Satyam NEWS

హైదరాబాద్ సీపీపై చర్యలు తీసుకోండి

Bhavani

కేర్ టేకర్స్:కానిస్టేబుల్ కుటుంబానికి సిపి పరామర్శ

Satyam NEWS