తిరుమల అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలం
తిరుమల గిరుల్లోని ఆంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మ క్షేత్రమని పురాణాలు ముక్త కంఠంతో చేబుతున్నాయని పలువురు పండితులు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డికి వివరించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి ఆధారాలతో నిరూపించాలని ఈవో...