డ్రెస్‌కోడ్:కాశీ జ్యోతిర్లింగ దర్శనానికి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీలో గర్భగుడిలోకి వచ్చే భక్తులకు డ్రెస్‌కోడ్ అమలు చేయాలని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయించింది. జ్యోతిర్లింగాల్న తాకాలంటే ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని ఆలయ పాలనా విభాగం తెలిపింది. కాశీ...