27.7 C
Hyderabad
May 22, 2024 04: 26 AM
Slider పశ్చిమగోదావరి

దెందులూరు వైసిపి ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి

#crime

వైసిపి ఆర్భాటాల కోసం చేసిన వికృత పనులతో చిన్నారుల ప్రాణాలు విషమంగా మారాయి. పెదపాడు మండలం రాజుపేట లో వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ఆర్భాటాల కోసం ట్రాక్టర్ పై గ్రామంలోని పిల్లలను ఎక్కించి డ్రైవర్ చక్కర్లు కొట్టాడు. ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చేపల చెరువులోకి వెళ్ళి ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన ఏలూరు లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Related posts

మత్తు పదార్ధాలతో చిత్తు కావద్దు

Satyam NEWS

శాసనసభ్యుడు సైదిరెడ్డికి వినతిపత్రం అందజేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

Satyam NEWS

హిజ్రా లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కు కృషి

Bhavani

Leave a Comment