29.7 C
Hyderabad
May 22, 2024 01: 50 AM
Slider హైదరాబాద్

ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలి

#nvssprabhakar

రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్ రావు కార్పొరేటర్ గా గెలిచి ప్రమాణ స్వీకారం చేసి  ఒక సంవత్సరం దిగ్విజంగా పూర్తి అయిన సందర్భంగా  రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ యన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్  కార్పొరేటర్  ఇంటికి వచ్చి  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ప్రభాకర్  మాట్లాడుతూ  ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో  రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్రావు, సంకూరీ కుమారస్వామి, వులు గొండా నారాయణదాసు, పలుగుల అంజయ్య,కల్మ కళ్ళ లింగం, తమ్మలి రవి, నిశాంత్, నరసింహ రావు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్

Related posts

ఆర్థిక సహాయనికి గడువు పెంచాలి

Satyam NEWS

ఎనాలసిస్: కరోనా నేర్పిస్తున్న కొత్త పాఠాలు

Satyam NEWS

భాషోపాధ్యాయుల బదిలీ సమస్యలను పరిష్కరించండి

Satyam NEWS

Leave a Comment