బ్రిటన్‌లో విజృంభిస్తున్న మరో వైరస్.. సర్వత్రా గందరగోళం
బ్రిటన్ ఇప్పటికి కరోనా వైరస్‌తో పోరాడుతోంది. ఈ గందరగోళంలో మరో వైరస్ దేశంలో విజృంభిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన H5 బర్డ్ ఫ్లూ సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని పౌల్ట్రీ యూనిట్లో కనుగొన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ...