29.7 C
Hyderabad
May 1, 2024 10: 46 AM
Slider ప్రపంచం

బ్రిటన్‌లో విజృంభిస్తున్న మరో వైరస్.. సర్వత్రా గందరగోళం

బ్రిటన్‌ ఇప్పటికి కరోనా వైరస్‌తో పోరాడుతోంది. ఈ గందరగోళంలో మరో వైరస్ దేశంలో విజృంభిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన H5 బర్డ్ ఫ్లూ సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని పౌల్ట్రీ యూనిట్‌లో కనుగొన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. గతంలో నార్త్ వేల్స్‌లోని ఒక వ్యక్తి ఇంట్లో ఉంచిన కోళ్లలో H5N1 నిర్ధారించారు.

అదే సమయంలో తూర్పు స్కాట్లాండ్‌లోని ఫెన్సింగ్‌లో ఉంచిన కోళ్లలో, సెంట్రల్ ఇంగ్లండ్‌లోని బర్డ్ రెస్క్యూ సెంటర్‌లో కూడా H5N1 వైరస్‌ని కనుగొన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ గత కొన్ని వారాలుగా యూరప్ అంతటా విస్తరిస్తోంది.

Related posts

‘బేబీ’ ఫస్ట్ సింగిల్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ కి అద్భుతమైన రెస్పాన్స్

Bhavani

కంట్రోల్ కరోనా:తెల్లాపూర్ లో వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు

Satyam NEWS

టెన్నిస్ కోర్ట్ పనులన్నీ పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment