ప్రేమికుల రోజు కి వ్యతిరేకంగా విశాఖ సెంట్రల్ పార్క్ లో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రేమికుల రోజును ఛీ కొట్టు అమరవీరులకు జై కొట్టు అంటూ జనజాగరణ సమితి సభ్యులు నినాదాలు చేశారు. అదే విధంగా ప్రేమికుల రోజుని నిషేధించాలని డిమాండ్ చేశారు. విదేశీ సంస్కృతి అయిన ప్రేమ ను ఛీ కొట్టి దేశం కోసం ప్రాణాలు విడుస్తున్న సైనికులకు జై కొట్టాలని వారు పిలుపునిచ్చారు.
previous post