27.7 C
Hyderabad
May 22, 2024 03: 49 AM
Slider ప్రపంచం

మాతో బాగుంటే భారత్ కే ఆర్ధిక లాభం

#ImranKhan

పాకిస్తాన్ తో శాంతి నెలకొల్పుకోవడం భారత్ కే మేలు చేస్తుందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

పాకిస్తాన్ తో మంచి సంబంధాలు కలిగి ఉంటే భారత్ నేరుగా మధ్య ఆసియాతో సంబంధాలు పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు.

మధ్య ఆసియా దేశాలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం ద్వారా భారత్ కు ఆర్ధికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

అందుకోసమే పాకిస్తాన్ తో భారత్ శాంతి కోసం ప్రయత్నించాలని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇస్లామాబాద్ భద్రతా సదస్సును నేడు ఆయన ప్రారంభిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు.

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ తో శాంతి చర్చలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

Related posts

శశికళ అన్నాడీఎంకేలో మళ్లీ ఎంట్రీ ఇస్తారా

Sub Editor

నకిలీ జీరాక్స్ నోట్లను తరలిస్తున్న మూట అరెస్ట్

Satyam NEWS

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ మధ్యవర్తిత్వం?

Satyam NEWS

Leave a Comment