32.2 C
Hyderabad
May 21, 2024 12: 22 PM
Slider సినిమా

గ్లామర్ ప్రపంచానికి టోనీ అండ్ గై ఎస్సెన్షియల్స్

#tony

నేటితరం అందానికి అధిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని గ్లామర్ ప్రపంచానికి టోనీ అండ్ గై ఎస్సెన్షియల్స్ నూతన బ్రాంచ్ ను అల్వాల్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆ శాఖను ప్రోప్రైటర్ సరితా దండే, వివిధ మోడల్స్ తో కలిసి నటి హిమజ ప్రారంభించారు. ఈ శాఖ ద్వారా తల నుండి బొటనవేలు వరకు హెయిర్ స్టైల్, మేకప్, స్కిన్ కేర్, నేయిల్, ఆర్ట్ సౌందర్య సేవల యొక్క సమగ్ర శ్రేణిని సరితా దండే వివరించారు. అనంతరం నటి హిమజ మాట్లాడుతూ నేటితరం అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్ అయినా టోనీ అండ్ గై ఎస్సెన్షియల్స్ కుటుంబానికి ఉత్తేజ కరమైన అందం స్వీయ రక్షణ ఇస్తుందని చెప్పారు.

సత్యంన్యూస్, హైదరాబాద్

Related posts

రాధికమర్డర్:హత్య స్థలాన్ని పరిశీలించిన కమీషనర్

Satyam NEWS

ఒకే ఒక్కడు

Satyam NEWS

నిర్బంధ అరెస్టులు కొత్తేమి కాదు

Bhavani

Leave a Comment