28.2 C
Hyderabad
May 24, 2025 09: 23 AM
కవి ప్రపంచం

అసలైన పండుగ రోజు

#Yalamarthy Anuradha

ఆనందంగా ఎద ఎగిసిపడిన తరుణం

స్వేచ్ఛా వాయువులు పీల్చిన దినం

శాంతితో సాధించిన గొప్పదనం గాంధీజీ మన దేశానికి అందించిన పుణ్యఫలం మరెందరో త్యాగధనుల ఆత్మత్యాగం

జనులందరు కోరుకున్న వరం

మువ్వన్నెల జెండా ముద్దుగ ఎగిరే తరుణం

ఎందరో మహోన్నత వ్యక్తిత్వాలకు రూపం

స్వచ్ఛత శాంతి పచ్చదనాల ప్రతిరూపం

పండుగల్లో కెల్ల గొప్ప పండుగ రోజు స్వాతంత్ర దినోత్సవం!

యలమర్తి అనూరాధ, హైదరాబాద్, చరవాణి:9247260206

Related posts

గురువు

Satyam NEWS

వందన సమర్పణ

Satyam NEWS

స్థితప్రఙ్ఞుడు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!