27.7 C
Hyderabad
April 30, 2024 09: 38 AM
కవి ప్రపంచం

జండా వందనం

#Sujatha Murthy Undavelli

నేడే జండా పండుగ

మాకదే కన్నుల పండుగ  

నేడే జండా పండుగ

మాకదే కన్నుల పండుగ

నింగిని తాకేలా పతాకమెగురవేస్తాం  

తారాస్థాయిలో మా ప్రతిభను చూపిస్తాం

నేడే జండా పండుగ మాకదే కన్నుల పండుగ

దేశంకోసమె చేస్తాం

మరి మాకేంటని ఆశించం

విజ్జతతోనే మెలగుతాం విడువమెన్నడు దేశభక్తిని    

నేడే జండా పండుగ మాకదే కన్నుల పండుగ  

నేడే జండా పండుగ మాకదే కన్నుల పండుగ

సుజాతామూర్తి వుండవిల్లి, విశాఖపట్టణం, చరవాణి 7416605529

Related posts

దివ్యచరితుండు

Satyam NEWS

సరదాల సంక్రాంతి

Satyam NEWS

బోనం

Satyam NEWS

Leave a Comment