29.7 C
Hyderabad
April 29, 2024 10: 28 AM
కవి ప్రపంచం

కార్తీక శోభ

#V V Krishnamohan New

ఆలయాలలో ఆకాశ దీపాలు

ఓంకారం ప్రతిధ్వనించే

ఘంటా నాదాలు

శివభక్తుల అభిషేకాలు

హర నామ స్మరణలు

పురాణ పారాయణలు

దీప ప్రజ్వలనాలు

మహాదేవుని కి మారేడు దళాలు

త్రినేత్రుడు కి లక్ష పత్రి పూజలు

సిరి సంపదలు ఇచ్చే ఉసిరి పూజలు

ఉన్నతి కై ఉపవాసాలు

శరత్ జ్యోత్స్న చంద్రికల్లో

జ్వాలా తోరణ ములు

నదుల్లో పవిత్ర స్నానాలు

వనాల్లో వన బోజనాలు

హరి హరుల కు భేదం లేదని

దామోదర ప్రీతి కి ధాత్రీ కల్యాణాలు

కార్తీకం అంతా ఆధ్యాత్మిక శోభే…

వి వి కృష్ణ మోహన్ 9052496284

Related posts

చెమ్మగిల్లని కన్ను !?

Satyam NEWS

నాన్న ఓ ప్రేమసాగరం

Satyam NEWS

పుణ్యభూమి

Satyam NEWS

Leave a Comment