చెత్త సేకరణకు 36 చిన్న మున్సిపాల్టిలకు 516 ఆటోలు
రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నది సీఎం జగన్ ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లిలోని...