జీఎంఆర్ ‘వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బాట్’
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA)లో డ్యూటీ ఫ్రీ షాపులను నిర్వహిస్తున్నGMR హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ (HDF), ఇటీవల “వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బాట్” పేరిట ఒక ప్రత్యేకమైన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా...