27.7 C
Hyderabad
May 21, 2024 04: 10 AM
Slider ఖమ్మం

భద్రాచలం  ఆర్డీఓ గా రత్నకల్యాణి

#bhadrachalam

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారి గా ఆర్.రత్నకల్యాణి  పదవీ బాధ్యతలు  చేపట్టారు.  అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నుండి  బాధ్యతలు తీసుకున్న ఆమె  కలెక్టరేట్ లో  జిల్లా కలెక్టర్ అనుదీప్ ను  కలిసి పుష్ప గుచ్ఛం అందచేశారు. విదుల్లో చేరిన ఆర్డిఓ ను జిల్లా కలెక్టర్ అభినందించారు.  విధులు నిర్వహణంలో ప్రజల మన్ననలు పొందాలని చెప్పారు.

Related posts

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు

Satyam NEWS

న్యూ కాంట్రవర్సీ: ముస్లింలకు ఇచ్చే పథకాలు నిలిపివేయాలి

Satyam NEWS

దేశ సమైక్యతకు భంగం కలిగించే వ్యాఖ్యలు వద్దు

Satyam NEWS

Leave a Comment