ఆటవిడుపు కూడ ఉంటే శరిరకంగా దృఢత్వంతో ఉంటారు
ఉద్యోగ భాధ్యతతో పాటు ఆటవిడుపు కూడ ఉంటే శరిరకంగా దృఢత్వంతో ఉంటామని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంట్మాలజీస్ట్ డాక్టర్ రాంబాబు అన్నారు. మంగళవారం అంబర్పేట సర్కిల్ డిఎంసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అంబర్పేట్ సర్కిల్ ఎంట్మాలజీ సిబ్బందికి...