Slider ప్రత్యేకంమండుతున్న ఎండలుBhavaniApril 13, 2023April 13, 2023 by BhavaniApril 13, 2023April 13, 20230494రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్టోగ్రతలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 11 గంటల దాటితే బయటకు వెళ్దామా? వద్దా ? అన్న ఆలోచనలో పడేస్తున్నాయి. మధ్యాహ్నం అయితే సుర్రుమంటున్నది. ఏ ఇద్దరు కలిసినా...