33 రోజులైంది… ముఖ్యమంత్రి గారూ జోక్యం చేసుకోండి…
అత్యంత విలువైన షాపింగ్ కాంప్లెక్స్ పై వక్ఫ్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ముస్లిం మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్టు కార్డుల ద్వారా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు....