Slider హైదరాబాద్అడ్డగుట్టలో గోడ కూలి ముగ్గురి మృతిBhavaniSeptember 7, 2023September 7, 2023 by BhavaniSeptember 7, 2023September 7, 20230539హైదరాబాద్ కేపీహెచ్బీ పీఎస్ పరిధిలోని అడ్డగుట్టలో విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 10 రోజుల కిందట భవనం...